Chiranjeevi: చిరంజీవి ఇంట్లో స్పెషల్ పార్టీ!
‘ఆచార్య’ విడుదల తర్వాత హాలీడే టూర్‌కి వెళ్లి వచ్చిన అగ్ర కథానాయకుడు చిరంజీవి తాజాగా తన నివాసంలో స్పెషల్ పార్టీ ఏర్పాటు చేశారు. తన స్నేహితుడు, అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్ నటించిన ‘విక్రమ్’ చిత్రాన్ని ఇటీవల ఆయన వీక్షించారు. ఆ సినిమా తనకెంతగానో నచ్చడంతో చిత్ర బృందాన్ని అభినందిస్తూ చిరు పార్టీ ఇచ్చారు.
Published : 12 Jun 2022 19:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్‌లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్‌తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్‌ను ఎలా వాడాలి?