Kakatiya Canal: నాసిరకంగా ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్‌ మరమ్మతులు..!

సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కోట్లు వెచ్చించి కాల్వలు నిర్మిస్తున్నా నాణ్యతా ప్రమాణాలు అంతంత మాత్రంగా ఉంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దశాబ్దాల తరబడి చెక్కు చెదరకుండా ఉండాల్సిన కాల్వలు ఒకటి-రెండేళ్లకే శిథిలమవుతున్నాయి. చివరి ఆయకట్టు వరకు నీరందించే.. ప్రధాన కాల్వల్లో రాళ్లు తేలిపోతున్నాయి. 

Published : 27 May 2023 14:05 IST

Tags :

మరిన్ని