KCR: తెలంగాణకు కేంద్రప్రభుత్వం అవరోధాలు: కేసీఆర్

అద్భుత ప్రగతి సాధిస్తున్న తెలంగాణకి కేంద్రప్రభుత్వం అవరోధాలు సృష్టిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్  విమర్శించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని మంత్రులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.ఏడేళ్లలో రాష్ట్ర ఆదాయం మూడురెట్లు పెరిగి దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని.

Published : 12 Aug 2022 13:42 IST

Tags :

మరిన్ని