Dhulipalla: తెదేపా మినీ మేనిఫెస్టో టీజర్‌ మాత్రమే: ధూళిపాళ్ల

మహానాడు వేదికగా తెలుగుదేశం ప్రకటించిన హామీలు కేవలం టీజర్ మాత్రమేనని.. అసలు మేనిఫెస్టో ముందుందని సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర (Dhulipalla Narendra) అన్నారు. టీజర్‌కే వైకాపా నాయకులు, మంత్రుల్లో వణుకు మొదలైందన్నారు. మినీ మేనిఫెస్టో ప్రకటించగానే.. మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Published : 30 May 2023 16:47 IST

మరిన్ని