AP News: అట్రాసిటీ చట్టాన్ని ఎస్సీలపైనే ప్రయోగించడం దారుణం: తెదేపా నేతలు

ఎస్సీల రక్షణ కోసం తెచ్చిన అట్రాసిటీ చట్టాన్ని ఎస్సీలపైనే ప్రయోగించడం దారుణమని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఎస్సీ మహిళ హత్యాచార ఘటనపై నిరసన తెలిపే క్రమంలో నిబంధనలు ఉల్లఘించారంటూ నమోదైన కేసులో.. అనిత, ఎం.ఎస్.రాజు, బీటెక్ రవి సహా 20 మంది నేతలు కడప కోర్టుకు హాజరయ్యారు.

Published : 31 Oct 2022 14:17 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు