Telangana Budget: ఎన్నికల కోణంలో భారీ బడ్జెట్‌

శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్ర వార్షిక బడ్జెట్ సిద్ధం కానుంది. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు పెద్దపీట వేస్తూ హామీల అమలు, ఓటు బ్యాంకు ధ్యేయంగా పద్దు ఖరారు చేయనున్నారు. బడ్జెట్  సమావేశాల తేదీని ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పద్దు రూపకల్పనకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కోణంలో మరోసారి భారీ బడ్జెట్‌కు సర్కార్  సిద్ధమవుతోంది..

Published : 22 Jan 2023 13:39 IST

Tags :

మరిన్ని