Viral Video: పాల ప్యాకెట్లను కొట్టేస్తూ ఎలా దొరికిపోయాడో చూడండి..!

కొట్టేసిన పాల ప్యాకెట్లను తిరిగి అదే షాపుల్లో అమ్ముతూ.. దొరికిపోయిన దొంగను దుకాణ యజమానులు చితకబాదారు. కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఘటన జరిగింది.

Updated : 09 Nov 2023 09:41 IST

Tags :

మరిన్ని