Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ తగ్గించుకునే వ్యాయామాలు.. మీకోసం..!

వయసుతో సంబంధం లేకుండా ఈరోజుల్లో ప్రతిఒక్కరూ బెల్లీ ఫ్యాట్‌తో సతమతమవుతున్నారు. అయితే, రోజువారి దినచర్యలో యోగాను చేర్చుకుని కొన్ని ఆసనాలను క్రమం తప్పకుండా చేస్తే.. ఈ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Published : 12 Sep 2022 21:57 IST

Tags :

మరిన్ని