TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. నోరు విప్పని నిందితులు!

ప్రశ్నపత్రాల లీకేజీ కేసు (TSPSC Paper Leakage)లో సిట్‌కు ఆశించిన స్థాయిలో సమాచారం రావడం లేదు. ప్రవీణ్, రాజశేఖర్ చెప్పిన వివరాల ఆధారంగా  గ్రూప్ - 1 ప్రిలిమ్స్ లీకేజీ ఘటనలో కేవలం ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఏఈ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి డాక్య, రాజేందర్ ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులను రెండుసార్లు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించినా.. వాళ్లు పెద్దగా నోరు మెదపడం లేదని తెలుస్తోంది.

Published : 28 Mar 2023 21:26 IST

మరిన్ని