TSRTC: గ్రామాల్లో విలేజ్‌ ఆఫీసర్లు.. టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం!

ప్రజా రవాణా వ్యవస్థను ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలను ఆకర్శించేందుకు గ్రామాల్లో బస్ ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించింది. ప్రయాణికుల సౌకర్యార్థం కల్పిస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించి టీఎస్‌ఆర్టీసీ (TSRTC)ని ప్రజలకు మరింత చేరువ చేసేలా ఈ వ్యవస్థకు రూపకల్పన చేసింది.

Published : 23 Apr 2023 10:55 IST

Tags :

మరిన్ని