Ukraine: నల్ల సముద్రంలో రెపరెపలాడిన ఉక్రెయిన్‌ జెండా

నల్ల సముద్రంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన స్నేక్ ఐలాండ్ పై ఉక్రెయిన్ పతాకం ఎగిరింది. ఉక్రెయిన్ పై సైనిక చర్య చేపట్టిన ఆరంభంలోనే స్నేక్ ఐలాండ్ ను ఆక్రమించిన రష్యా బలగాలు జెలెన్ స్కీ బలగాల ముప్పేట దాడిని తట్టుకోలేక ఆ ప్రాంతాన్ని వీడాయి. మాస్కో సేనలు వెనుదిరగడంతో అత్యంత కీలకమైన ద్వీపంపై.. ఉక్రెయిన్  పతాకం రెపరెపలాడింది.

Published : 05 Jul 2022 22:16 IST

Tags :

మరిన్ని