YSRCP: మా ఇద్దరి గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు: వల్లభనేని వంశీ

వైకాపా నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు ప్రైవేటు సంభాషణలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు. తన గురించి, కొడాలి నాని గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. వార్డు మెంబరుగా కూడా గెలవలేని వారి సాయం తనకు అవసరం లేదన్నారు. తమ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసేవారి సంగతి తామే తేల్చుకుంటామని వంశీ స్పష్టం చేశారు. 

Updated : 02 Feb 2023 14:32 IST

మరిన్ని