Tech Companies: ఐటీలో కోతలు.. ఉద్యోగుల్లో భయాలు.. ఎప్పటివరకూ ఈ పరిస్థితి

ఐటీ.. చాలా మందికి ఇదో కలల ఉద్యోగం. లక్షల ప్యాకేజీలు.. వర్క్ ఫ్రం హోం... ఇలా ఎన్నో కారణాలతో యువత పెద్ద సంఖ్యలో సాఫ్ట్ వేర్  ఉద్యోగాలపై ఆసక్తి చూపిస్తుంటారు. అదే రంగంలో ఇప్పుడు తెలియని భయాలు నెలకొంటున్నాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు ఉద్యోగాల కోత అనే మాటలు వినబడుతున్నాయి. మెటా, ట్విటర్ , అమెజాన్  ఇప్పుడు ఇదే బాటలో నడవడానికి మైక్రోసాఫ్ట్  సిద్ధమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్య భయాల నేపథ్యంలో సంస్థలన్నీ ఖర్చులు తగ్గించుకోవడానికి చూస్తున్నాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండేలా కనిపిస్తోందని చెబుతున్నారు నిపుణులు. అసలు, ఎందుకింతలా ఉద్యోగాలు ఊడుతున్నాయి...? వర్క్ ఫోర్స్  తగ్గితే కంపెనీల పరిస్థితేంటి..? ఇలా ఎప్పటి వరకు ఉండొచ్చు అనే అంశాలను ఇప్పుడు చూద్దాం.

Updated : 21 Jan 2023 16:10 IST

Tags :

మరిన్ని