YSRCP: ఎమ్మెల్యే శ్రీదేవికి కార్యకర్తల షాక్‌.. మాట్లాడకుండానే వాకౌట్‌!

గుంటూరు జిల్లా తాడికొండలో వైకాపా ముఖ్య నాయకుల సమావేశం రసాభాసగా మారింది. ఎమ్యెల్యే శ్రీదేవి మాట్లాడేందుకు సిద్ధమవ్వగా... కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీదేవి ప్రవర్తనతో పార్టీకి అన్యాయం జరుగుతోందని.. కార్యకర్తలను పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలు విసిరేశారు. ఈ క్రమంలో కలుగజేసుకున్న మర్రి రాజశేఖర్ ఆందోళన చేస్తున్న వారిపై మండిపడ్డారు. అయినా కార్యకర్తలు వెనక్కి తగ్గకపోవడంతో.. ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడకుండానే సభ నుంచి వెళ్లిపోయారు.

Updated : 30 Dec 2022 17:45 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు