YS Sharmila: నాది ఆంధ్రా ఐతే.. సోనియాది ఇటలీ కాదా?: షర్మిల ఆగ్రహం

టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిపై వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు. నాది ఆంధ్రా ఐతే.. మరి సోనియా గాంధీది ఎక్కడ? ఆమెది ఇటలీ కాదా? అని నిలదీశారు.   

Updated : 24 May 2023 18:09 IST

Tags :

మరిన్ని