ఈరోజు (11-05-2024)

ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. బుద్ధిబలం బాగుండటం వలన కొన్ని కీలక వ్యవహారాలలో నుంచి బయటపడగలుగుతారు. ఇష్టదేవతా నామస్మరణ శుభప్రదం.

ఈవారం (05-05-2024 - 11-05-2024)

చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. బుద్ధిబలంతో ఆపదలు దూరం అవుతాయి. అనవసర  ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో మిశ్రమ కాలం. అపరిచితుల మాటలను నమ్మకండి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. తోటివారి వల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. చేయని పొరపాటుకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆగ్రహావేశాలతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఎవరితోనూ అనవసర ప్రసంగాలు చేయకండి. వాచా దోషం పెరగకుండా చూసుకోవాలి. నవగ్రహ ఆరాధన శుభకరం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

డియర్ వసుంధర

మరిన్ని