‘18పేజెస్‌’ విడుదల ముందస్తు వేడుక

 నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రమిది. పల్నాటి సూర్యప్రతాప్‌ తెరకెక్కించారు. జీఏ2 పిక్చర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు నిర్మించాయి. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు.

Published : 20 Dec 2022 06:47 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు