Nani - Dasara: విశాఖ వన్డేలో నాని సందడి... ‘ధూమ్‌ ధామ్‌’గా దసరా ప్రచారం

విశాఖపట్నంలో భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌కు కథానాయకుడు నాని హాజరై సందడి చేశారు. నాని, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన ‘దసరా’ ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానుంది.

Updated : 19 Mar 2023 16:08 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని