Vishwak Sen: సందడిగా ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

విశ్వక్‌సేన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ జంటగా నటించిన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా మే 6న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఖమ్మం వేదికగా ఏర్పాటైన ఈ వేడుక ఎంతో సందడిగా సాగింది.

Updated : 04 May 2022 11:05 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని