USA: మోంట్‌గోమేరీలోని పార్కులో విశేషంగా ఆకట్టుకుంటున్న బొమ్మలు, విగ్రహాలు

అమెరికాలో ‘ఫ్రీడమ్‌ మాన్యుమెంట్‌ స్కల్‌ప్చర్‌’ పార్కులోని ఈ విగ్రహాలు, బొమ్మల్ని చూశారా? పర్యాటకులను ఆకట్టుకొనేందుకు వీటిని ఏర్పాటు చేశారు. అయితే, ఇవేవో కేవలం సాధారణమైన శిల్పాలతో ఉన్న పార్కు కదా అనుకుంటే చాలా పొరపాటు. బానిసల యుగం,  నాటి ప్రజలు అనుభవించిన దుర్భర జీవితాలను కళ్లకుకట్టేలా వర్ణించే శిల్పకళా రూపాలతో కూడిన ఈ చారిత్రక పార్కు అలబామా రాష్ట్ర రాజధాని నగరం మోంట్‌గోమేరీలో ఉంది. చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోన్న ఆ చిత్రాలు మీకోసం..

Updated : 18 Mar 2024 20:17 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని