Srisailam: వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల మహా క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Updated : 15 Feb 2023 15:42 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని