Taraka Ratna: తారకరత్న పార్థివదేహానికి ప్రముఖుల నివాళి

నటుడు నందమూరి తారకరత్న (Taraka Ratna) (40) కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన 23 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస (Taraka Ratna Passed Away) విడిచారు. ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఫొటోలు..

Updated : 19 Feb 2023 15:20 IST
1/12
నటుడు రాజేంద్రప్రసాద్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌
2/12
నివాళి అర్పిస్తున్న బాలకృష్ణ సతీమణి వసుంధర నివాళి అర్పిస్తున్న బాలకృష్ణ సతీమణి వసుంధర
3/12
తారకరత్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న చంద్రబాబు తారకరత్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న చంద్రబాబు
4/12
5/12
నటుడు మురళీమోహన్‌ నటుడు మురళీమోహన్‌
6/12
తారకరత్న పార్థివదేహం వద్దకు వస్తున్న ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ తారకరత్న పార్థివదేహం వద్దకు వస్తున్న ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌
7/12
శోకసంద్రంలో ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ శోకసంద్రంలో ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌
8/12
తారకరత్న పార్థివదేహానికి నివాళి అర్పించడానికి వస్తున్న నటుడు శివబాలాజీ తారకరత్న పార్థివదేహానికి నివాళి అర్పించడానికి వస్తున్న నటుడు శివబాలాజీ
9/12
తారకరత్న మృతదేహానికి నివాళి అర్పించడానికి వస్తున్న పరిటాల సునీత, శ్రీరామ్ తారకరత్న మృతదేహానికి నివాళి అర్పించడానికి వస్తున్న పరిటాల సునీత, శ్రీరామ్
10/12
నివాళులర్పిస్తున్న నారా బ్రాహ్మణి, లోకేశ్‌ నివాళులర్పిస్తున్న నారా బ్రాహ్మణి, లోకేశ్‌
11/12
తారకరత్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న నారా లోకేశ్‌ తారకరత్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న నారా లోకేశ్‌
12/12
 తారకరత్న పార్థివదేహానికి నివాళి అర్పిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తారకరత్న పార్థివదేహానికి నివాళి అర్పిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు

మరిన్ని