Dhamaka: ధమాకా 100 కోట్ల మ్యాసివ్‌ ఫెస్టివల్‌

రవితేజ - శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ధమాకా’. త్రినాథ్‌రావు నక్కిన దర్శకుడు. ఫుల్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా గత డిసెంబర్‌ నెలలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.100 కోట్లు వసూళ్లు చేసిన సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ‘ధమాకా 100 కోట్ల మ్యాసివ్‌ ఫెస్టివల్‌’ నిర్వహించారు.

Updated : 08 Jan 2023 00:55 IST
1/10
. .
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని