Telangana: రెండో దశ ‘కంటి వెలుగు’ కార్యక్రమం

తెలంగాణ రాష్ట్రంలో రెండో దశ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు పరీక్షలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వివిధ ప్రాంతాల్లో నాయకులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Updated : 19 Jan 2023 17:23 IST
1/10
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్.
2/10
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి
3/10
పాల్వంచలో ఎమ్మెల్యే వనమా పాల్వంచలో ఎమ్మెల్యే వనమా
4/10
ఖమ్మంలో మేయర్‌ పి. నీరజ ఖమ్మంలో మేయర్‌ పి. నీరజ
5/10
ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ శిక్త పట్నాయక్ ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ శిక్త పట్నాయక్
6/10
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
7/10
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
8/10
నిజామాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి
9/10
నారాయణగూడలో నారాయణగూడలో
10/10
నారాయణగూడలో నారాయణగూడలో

మరిన్ని