MattiKusthi: ‘మట్టికుస్తీ’ ప్రీరిలీజ్‌ వేడుక

విష్ణు విశాల్‌, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రల్లో చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మట్టికుస్తీ’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా రవితేజ విచ్చేసి, సందడి చేశారు.

Updated : 27 Nov 2022 23:17 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని