Ponniyin Selvan: ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’ ప్రీ రిలీజ్‌ వేడుక

మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. జయం రవి, విక్రమ్‌, కార్తి, ఐశ్వర్యరాయ్‌, త్రిష, శరత్‌కుమార్‌, ఐశ్వర్యలక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. సుభాస్కరన్‌ నిర్మాత. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రంలో తొలి భాగం  ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకొస్తోంది. దిల్‌రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం  హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు.

Updated : 23 Sep 2022 23:58 IST
1/20
2/20
3/20
4/20
5/20
6/20
7/20
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20

మరిన్ని