RRR: ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ వేదికగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ సందడి

చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ సందడి చేసింది. ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ‘నాటు నాటు’ అవార్డు సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా వేదికగా జరుగుతోన్న ఈ అవార్డుల ప్రదానోత్సవంలో చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు.    

Updated : 11 Jan 2023 08:26 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని