Sita Ramam: ‘సీతారామం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

Sita Ramam: దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం ‘సీతారామం’. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. సుమంత్‌, రష్మిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ప్రముఖ నటుడు ప్రభాస్‌ ముఖ్య అతిథిగా హాజరై, సందడి చేశారు.

Updated : 03 Aug 2022 22:37 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని