Sita Ramam: సీతా రామం ట్రైలర్‌ రిలీజ్‌ వేడుక

దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రం ‘సీతా రామం’. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక, తరుణ్‌ భాస్కర్‌, సుమంత్‌ కీలకపాత్రలు పోషించారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ వేడుక చిత్రబృందం సమక్షంలో హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. 

Updated : 25 Jul 2022 13:37 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని