Urvasivo Rakshasivo: ఊర్వశివో రాక్షసివో ప్రీ రిలీజ్‌ వేడుక

అల్లు శిరీష్‌ - అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఊర్వశివో రాక్షసివో’. రాకేశ్‌ శశి దర్శకుడు. నవంబర్‌ 4న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్రబృందాన్ని అభినందించారు

Updated : 31 Oct 2022 14:25 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని