Vikram: ‘విక్రమ్‌’ సక్సెస్‌ మీట్‌

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘విక్రమ్‌’. విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌, సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాని తెలుగులో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై విడుదల చేశారు. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. నటుడు రానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Updated : 12 Jun 2022 16:01 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని