Lavanya Tripathi: సందడిగా ‘హ్యాపీ బర్త్‌డే’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌

‘హ్యాపీ బర్త్‌డే’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సినీ నటి లావణ్య త్రిపాఠి, దర్శకుడు రితేశ్‌ రానా పాల్గొన్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

Updated : 29 Jun 2022 21:53 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని