hyderabad : లాల్‌దర్వాజ బోనాల సందడి

లాల్‌దర్వాజలో బోనాల ఉత్సవం ప్రారంభమైంది. మహిళలు భక్తిశ్రద్ధలతో సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచే బారులు తీరారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Published : 24 Jul 2022 15:50 IST
1/18
బోనాల వేడుకలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి బోనాల వేడుకలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి
2/18
లాల్‌ దర్వాజ బోనాల వద్ద మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ లాల్‌ దర్వాజ బోనాల వద్ద మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌
3/18
నెత్తిన బోనమెత్తుకొని వచ్చిన వైతెపా అధ్యక్షురాలు షర్మిల నెత్తిన బోనమెత్తుకొని వచ్చిన వైతెపా అధ్యక్షురాలు షర్మిల
4/18
బోనాల వేడుకలో పాల్గొన్న గీతారెడ్డి బోనాల వేడుకలో పాల్గొన్న గీతారెడ్డి
5/18
లాల్‌ దర్వాజ బోనాల వేడుకకు వచ్చిన అంజన్‌కుమార్‌ యాదవ్ లాల్‌ దర్వాజ బోనాల వేడుకకు వచ్చిన అంజన్‌కుమార్‌ యాదవ్
6/18
భక్తుల రాకతో సందడిగా మారిన ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో సందడిగా మారిన ఆలయ ప్రాంగణం
7/18
సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పిస్తున్న భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పిస్తున్న భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు
8/18
9/18
ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారు
10/18
అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్న మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్న మహిళలు
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని