Nithiin: సందడిగా ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్‌ విడుదల వేడుక

Macherla Niyojakavargam: నితిన్‌ హీరోగా రూపొందిన పొలిటికల్‌ యాక్షన్‌ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎం. ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి దర్శకుడు. కృతిశెట్టి, కేథరిన్‌ కథాయికలు. ఈ సినిమాని ఆగస్టు 12న విడుదల చేయనున్న నేపథ్యంలో చిత్ర బృందం శనివారం సాయంత్రం ట్రైలర్‌ విడుదల వేడుక నిర్వహించింది. దీనికి గుంటూరు వేదికైంది. అనిల్‌ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

Updated : 31 Jul 2022 11:28 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని