PopCorn: ‘పాప్‌ కార్న్‌’ ట్రైలర్‌ లాంచ్‌

యువ కథానాయిక అవికా గోర్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన ‘పాప్ కార్న్’. సాయి రోనక్‌ కథానాయకుడు. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ నటుడు నాగార్జున బుధవారం విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఈవెంట్‌కు హైదరాబాద్‌ వేదికైంది.

Updated : 04 Jan 2023 21:16 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని