PS 2: ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ ప్రమోషన్స్‌ ప్రారంభం

‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2 (Ponniyin Selvan 2)’ ఆంథమ్‌ వచ్చేసింది. విక్రమ్‌, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్యరాయ్‌, శరత్‌కుమార్‌ తదితర ప్రముఖ నటులతో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చిత్రమిది. గతేడాది వచ్చిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’కి కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఆంథమ్‌ను చెన్నైలో విడుదల చేశారు.

Updated : 16 Apr 2023 15:15 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని