Hyderabad : హకీంపేటలో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ 30వ వార్షికోత్సవం

హైదరాబాద్‌లోని హకీంపేటలో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ 30వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బలగాలు ప్రదర్శించిన కవాతు ఆకట్టుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రా ఈ కార్యక్రమంలో పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. 

Updated : 07 Oct 2022 12:38 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
పరేడ్‌కు హాజరైన ఆర్‌ఏఎఫ్‌ సిబ్బంది కుటుంబీకులు
పరేడ్‌కు హాజరైన ఆర్‌ఏఎఫ్‌ సిబ్బంది కుటుంబీకులు
14/14

మరిన్ని