Hyderabad: సంక్రాంతి సందడి షురూ..

హైదరాబాద్‌లోని దోమలగూడ ఏవీ కళాశాలలో ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. విద్యార్థినులు బసవన్నతో సెల్ఫీలు దిగి, ముగ్గులు వేసి సందడి చేశారు.

Updated : 08 Jan 2023 14:39 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని