Ntr : విశ్వ విఖ్యాత.. మరువం నీ ఘనత
Updated : 18 Jan 2022 12:54 IST
1/8
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారుడు, నటుడు నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు
2/8
3/8
ఎన్టీఆర్ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పిస్తున్న హరికృష్ణ తనయ సుహాసిని
4/8
5/8
ఎన్టీఆర్ ఘాట్‌కు భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులు
6/8
నివాళులర్పిస్తున్న లక్ష్మిపార్వతి
7/8
కడపలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న తెదేపా నాయకులు
8/8
రక్తదానం శిబరం ఏర్పాటు చేసిన నేతలు, కార్యకర్తలు
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..