పళ్లు నూరితే తలనొప్పి

ఆశ్చర్యంగా అనిపించినా నిద్రలో పళ్లు నూరేవారికి పార్శ్వనొప్పి ప్రేరేపితమయ్యే అవకాశముంది.

Published : 05 Sep 2023 01:50 IST

ఆశ్చర్యంగా అనిపించినా నిద్రలో పళ్లు నూరేవారికి పార్శ్వనొప్పి ప్రేరేపితమయ్యే అవకాశముంది. ఇలాంటి సమస్య ఉంటే దంత వైద్యుడిని సంప్రదించటం మంచిది. అవసరమైతే పడుకునేటప్పుడు దవడల మధ్యలో పెట్టుకునే పరికరాన్ని సూచిస్తారు. ఒకవేళ పగటిపూట పళ్లు నూరుతున్నట్టయితే ఒత్తిడికి కారణమవుతున్న పనులను గుర్తించి, వాటిని తగ్గించుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని