ఆహార మార్పులతో చుండ్రు తగ్గుతుందా?

ప్రస్తుతం ప్రతి జబ్బు విషయంలోనూ ఆహార మార్పుల మీద ఆసక్తి పెరుగుతోంది. చుండ్రు విషయంలోనూ కొందరు ఆహార నియమాలు పాటిస్తుంటారు. రుజువు కాకపోయినా కొన్ని పదార్థాలు మేలు చేయొచ్చు.

Published : 31 Jan 2023 01:05 IST

ప్రస్తుతం ప్రతి జబ్బు విషయంలోనూ ఆహార మార్పుల మీద ఆసక్తి పెరుగుతోంది. చుండ్రు విషయంలోనూ కొందరు ఆహార నియమాలు పాటిస్తుంటారు. రుజువు కాకపోయినా కొన్ని పదార్థాలు మేలు చేయొచ్చు.
* చుండ్రుతో బాధపడేవారికి తాజా పెరుగు మేలు చేస్తుంది. బాదం, పిస్తా వంటి ఎండు పప్పుల్లోని జింక్‌ కూడా మంచిదే. అలాగే గుడ్లు కూడా. టూనా, సార్‌డైన్‌ వంటి నూనెతో కూడిన చేపలు తినొచ్చు. రోజుకు కనీసం 4-6 సార్లు తాజా పండ్లు, కూరగాయలు తినేలా చూసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని