నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నాన్న : రమా.. ఈ పద్ధతేం బాగాలేదు.. గణితంలో వందకు సున్నా మార్కులు రావడమేంటి?

Published : 05 Nov 2022 00:19 IST

నా తప్పేం లేదు..

నాన్న : రమా.. ఈ పద్ధతేం బాగాలేదు.. గణితంలో వందకు సున్నా మార్కులు రావడమేంటి?

రమ : పర్లేదు లే నాన్నా.. మా లెక్కల టీచర్‌కు ఇంకో అవకాశం ఇద్దాం..

నాన్న : ఆ..!


టీచర్‌ మాట!

అమ్మ : జ్వరానికి మాత్ర వేసుకోమంటే.. నవ్వుతావేంటి టిల్లూ..?

టిల్లు : ‘నవ్వుని మించి ఔషధం లేదు’ అని నిన్ననే మా టీచర్‌ చెప్పారమ్మా..

అమ్మ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని