నవ్వుల్‌...! నవ్వుల్‌...!

టీచర్‌: చంటీ.. శబ్దకాలుష్యం చాలా సమస్యలకు కారణమవుతోంది. మరి దాన్ని నివారించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పు?

Published : 13 Nov 2022 00:04 IST

చాలా సింపుల్‌ టీచర్‌!

టీచర్‌: చంటీ.. శబ్దకాలుష్యం చాలా సమస్యలకు కారణమవుతోంది. మరి దాన్ని నివారించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పు?
చంటి: చాలా సింపుల్‌ టీచర్‌.. శబ్దం వచ్చినప్పుడల్లా చెవులు మూసుకుంటే సరిపోతుంది.

టీచర్‌: ఆఁ!!

దటీజ్‌ బంటీ!

టీచర్‌: సమయస్ఫూర్తి అంటే ఏంటో తెలుసా.. బంటీ?
బంటి: ఓ.. తెలుసు టీచర్‌.

టీచర్‌: గుడ్‌.. అయితే ఏంటో చెప్పు?
బంటి: సమయానికి ఉండే స్ఫూర్తినే సమయస్ఫూర్తి అంటారు టీచర్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని