Published : 16 Nov 2022 00:12 IST

నవ్వుల్‌...! నవ్వుల్‌...!

అమ్మ : ఏంటి చంటీ.. మళ్లీ డబ్బులు పోగొట్టుకున్నావా?

చంటి : మార్కెట్‌ నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఎవరో జేబులోంచి దొంగిలించారమ్మా..

అమ్మ :చొక్కా జేబులో దొంగ చెయ్యి పెడుతుంటే.. నువ్వు చూసుకోలేదా?

చంటి : చూశానమ్మా.. కానీ, ఆ రద్దీలో అది నా చెయ్యే అనుకున్నా..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు