నవ్వుల్‌... నవ్వుల్‌...!

అమ్మ: ఏంటి చింటూ.. స్కేలుతో అలా నీ వీపు మీద నువ్వే కొట్టుకుంటున్నావు?, చింటు: దానికీ, నాకు అస్సలు పడటం లేదమ్మా.. నేను ఇటు ఉంటే అది అటు ఉంటోంది.

Updated : 20 Nov 2022 00:56 IST

అమ్మ: ఏంటి చింటూ.. స్కేలుతో అలా నీ వీపు మీద నువ్వే కొట్టుకుంటున్నావు?

చింటు: దానికీ, నాకు అస్సలు పడటం లేదమ్మా.. నేను ఇటు ఉంటే అది అటు ఉంటోంది. అందుకే నా వీపును స్కేలుతో కొడుతున్నా..

అమ్మ: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని