నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అమ్మ : రిమ్మీ.. ఎందుకు ఏడుస్తున్నావు?

Published : 25 Nov 2022 00:18 IST

భలే ప్లాన్‌..

అమ్మ : రిమ్మీ.. ఎందుకు ఏడుస్తున్నావు?
రిమ్మి : నా ఐస్‌క్రీమ్‌ని అన్నయ్య తినేస్తున్నాడమ్మా..

అమ్మ : రిక్కీ.. నీకు కూడా ఐస్‌క్రీమ్‌ కొనిచ్చా కదా.. చెల్లిది ఎందుకు తీసుకున్నావు?
రిక్కి : చెల్లికి తినడం రావట్లేదమ్మా.. అంతా కిందపడేస్తోంది.. అందుకే, నా ఐస్‌క్రీమ్‌ను ఫ్రిజ్‌లో పెట్టి.. చెల్లిది తీసుకొని ఎలా తినాలో చూపిస్తున్నా..

అమ్మ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని