నవ్వుల్‌...! నవ్వుల్‌...!

నాన్న : బుద్ధిగా చదువుకోమని చెబితే.. నువ్వేంట్రా చేతులు గాల్లో ఆడిస్తూ ఏదో చేస్తున్నావు?  

Published : 18 Dec 2022 00:40 IST

అదే మ్యాజిక్కు!

నాన్న : బుద్ధిగా చదువుకోమని చెబితే.. నువ్వేంట్రా చేతులు గాల్లో ఆడిస్తూ ఏదో చేస్తున్నావు?  
బంటి : బంతితో మ్యాజిక్‌ చేస్తున్నా నాన్నా..
నాన్న : మరి బంతి ఏది?
బంటి : మాయం చేసేశా నాన్నా..
నాన్న :  ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని