Published : 03 Jan 2023 01:01 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అంతేగా.. అంతేగా..!

చరణ్‌: వరుణ్‌.. నువ్వు మీ అంకుల్‌తో కలిసి అమెరికా వెళ్లావట కదా... ఎప్పుడు వచ్చావ్‌?
వరుణ్‌: మొన్ననే వచ్చా చరణ్‌.
చరణ్‌:అవునా! ఇంతకీ అమెరికా ఎలా ఉంది.
వరుణ్‌: మొన్ననే వచ్చేశా కదా! ఇప్పుడెలా ఉందో నాకేం తెలుసు.
చరణ్‌: ఆఁ!!

నిజమే మరి!

టీచర్‌: కిట్టూ... మీ నాన్నగారు ఏం చేస్తుంటారు?
కిట్టు: మా అమ్మ ఏం చెబితే అది చేస్తుంటారు టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు