నవ్వుల్‌... నవ్వుల్‌..!

టీచర్‌ : హరీ.. నువ్వు పెద్దయ్యాక ఏమవుదామని అనుకుంటున్నావు?హరి : పారిశ్రామికవేత్త అవుతా టీచర్‌..

Published : 11 Jan 2023 00:34 IST

భలే వ్యాపారం..

టీచర్‌ : హరీ.. నువ్వు పెద్దయ్యాక ఏమవుదామని అనుకుంటున్నావు?

హరి : పారిశ్రామికవేత్త అవుతా టీచర్‌..

టీచర్‌ : వెరీగుడ్‌.. ఏ వ్యాపారం చేస్తావు?

హరి : ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టి, ముఖాలన్నీ అందంగా కనిపించే అద్దాలను తయారు చేస్తా టీచర్‌..

టీచర్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని