నవ్వుల్‌...నవ్వుల్‌..!

ఎంత తెలివో..! టీచర్‌ : మౌనికా.. సెలవుల్లో ఏం చేశావు?

Published : 08 Jun 2023 00:13 IST

ఎంత తెలివో..!
టీచర్‌ : మౌనికా.. సెలవుల్లో ఏం చేశావు?
మౌనిక : కొత్త భాషలు నేర్చుకున్నా టీచర్‌..
టీచర్‌ : చాలా మంచిది.. ఏమేం భాషలు?

మౌనిక : కుక్క భాష, పిల్లి భాష, కాకి భాష, కోడి భాష, ఆవు భాష..
టీచర్‌ : ఆ..!!

భలే వ్యాపారం..
అంకుల్‌ : టింకూ.. నువ్వు పెద్దయ్యాక ఏం చేద్దామనుకుంటున్నావు?
టింకు :  నేను వ్యాపారం చేస్తానంకుల్‌..
అంకుల్‌ : వెరీ గుడ్‌.. ఏం వ్యాపారం?

టింకు : సెకండ్‌ హ్యాండ్‌ టపాసుల  వ్యాపారం అంకుల్‌..
అంకుల్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని